KOREDHANU
Koredhanu ne anudhinamu
C D
Na manasanthati thonu
G Em
Koredhanu ne sannidhi ni
C D
Na hrudayamanthati tho
G Em
Koredhanu koredhanu
C D
Kshana kshanamu ninnu koredhanu
G Em
Koredhanu nine koredhanu
C D
Nee sannidhi ye na jeevithamu
G Em
Dhuppi neeti vagu koraku
C D
aashapadu natlu ga
G Em
Neekorake prabhuva nenu
C D
Aasha paduchunnanu
G Em
Koredhanu koredhanu
G D
Anudhinamu ninnu koredhanu
G Em
Yessaiah yessaiah
C D
Nee sannidhi ye na
jeevithamu
కోరెదను నిన్ననుదినము నా మనసంతటితోను
కోరెదను నీ సన్నిధిని నా హృదయమంతటితో
కోరెదను నిన్ను కోరెదను క్షణక్షణము నిన్ను కోరెదను
కోరెదను నిన్ను కోరెదను నీ సన్నిధియే నా జీవితము
కోరెదను నీ సన్నిధిని నా హృదయమంతటితో
కోరెదను నిన్ను కోరెదను క్షణక్షణము నిన్ను కోరెదను
కోరెదను నిన్ను కోరెదను నీ సన్నిధియే నా జీవితము
దుప్పి నీటి వాగుకొరకు ఆశపడునట్లుగా
నీ కొరకే ప్రభువా నేను ఆశపడుచున్నాను
కోరెదను నిన్ను కోరెదను అనుదినము నిన్ను కోరెదను
యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధియే నా జీవితము (2)
నీ కొరకే ప్రభువా నేను ఆశపడుచున్నాను
కోరెదను నిన్ను కోరెదను అనుదినము నిన్ను కోరెదను
యేసయ్యా నా యేసయ్యా నీ సన్నిధియే నా జీవితము (2)
0 Comments